Hutch Ad

Cell Phone Manners

శకునం

"ర్రేయ్ ఈరోజు పొద్దున లేస్తూనే ఎదురింటి బామ్మగారిని చూసానురా..నాకెందుకో భయంగా ఉంది!!"
"అవునా!!? ఆ బామ్మ ఇప్పుడే 10 నిముషాలక్రితం లారీ కింద పడి చనిపోయిందిరా!!"

పాకెట్ మనీ

"ఏమండీ మన అమ్మాయి ప్రేమలో పడిందేమోనని అనుమానంగా వుందండీ!?"
"నీకెందుకొచ్చిందీ ఆ అనుమానం?"
"ఈమధ్య అమ్మాయి పాకెట్ మనీ అడగడంలేదండీ..!!"