కారు

"లాయర్ గారూ మీరెలాగైనా నాకేసు వాదించి గెలిపించాలి..ప్లీజ్"

"ఫీజు ఏమాత్రం ఇవ్వగలరు..?"

"నేను పేదవాన్నండి..నా దగ్గర ఒక కారు తప్ప ఇంకేమీలేదండి..మీరు కొంచెం కనికరించాలి.."

"కారు పెట్టుకొని పేదవాన్నంటావేంటయ్యా..సరేకానీ ఫీజు కింద ఆ కారు ఇచ్చెయ్యి...ఇంతకీ కేసేంటి..?!"

"కారు దొంగతనం కేసండీ"

1 comment:

Unknown said...

మీబ్లాగు బాగుందండి. దీనిని జల్లెడకు కలపడం జరిగినది.
jalleda.com
జల్లెడ