"ఈరోజు రాత్రి ఒకసారి మా ఇంటికి రారా!!"
"ఏంట్రా ఎప్పుడూ లేంది నన్ను ఇంటికి పిలిస్తున్నావ్!?"
"ఏంలేదురా, మేము ఒక కొత్త కుక్కను కొన్నాం. అది దొంగలను కరుస్తుందో లేదో చూద్దామని..!!"
అనుకొన్నదొక్కటి..ఆయినదొక్కటి.. ఈ బ్లాగ్ ను మంచి మంచి ఆకట్టుకొనే ఇమేజ్స్ కోసమని స్టార్ట్ చేశాను..కానీ తెలుగు జోక్స్ తో నింపడం అలవాటయిపోయింది..
No comments:
Post a Comment